పాకిస్తాన్: ఆర్థిక సంక్షోభంతో వెలవెలబోతున్న రంజాన్ వేడుకలు

వీడియో క్యాప్షన్, ఉచిత ఆహర పంపిణీ సమయంలో తొక్కిసలాట
పాకిస్తాన్: ఆర్థిక సంక్షోభంతో వెలవెలబోతున్న రంజాన్ వేడుకలు

పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగంతో ఈ ఏడాది రంజాన్ అత్యంత బాధాకరంగా మారిపోయింది.

ఉచితంగా పిండి పంపిణీ చేస్తున్నపుడు జరిగిన తొక్కిసలాట కారణంగా పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసంలో వేలాది మంది ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కనీస అవసరాల కోసం కష్టపడుతున్నారు.

బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్.

పాకిస్తాన్

ఇవి కూడా చదవండి: