కోడి మాంసం ‘పండించుకోవచ్చు’ - ఇక కోళ్లను చంపాల్సిన అవసరం లేదు...

వీడియో క్యాప్షన్, ఇక కోళ్లను చంపాల్సిన అవసరం ఉండదు.. కోడి మాంసం పండించుకోవచ్చు
కోడి మాంసం ‘పండించుకోవచ్చు’ - ఇక కోళ్లను చంపాల్సిన అవసరం లేదు...

ఈ చికెన్ తయారు చేయడానికి ఏ కోడినీ చంపలేదు.

నిజమైన కోడి మాంసం తినాలనుకుంటే.. మనం కోళ్లను పెంచి, వాటిని చంపి, మాంసం తీసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు.

ఎందుకంటే ఇకపై కోడి మాంసాన్ని పండించుకోవచ్చు.

జంతువుల కణాలను ఉపయోగించి ప్రయోగశాలలో ఈ ‘మాంసాన్ని పండిస్తున్నారు’.

జంతువుల కణాలను ఉపయోగించి ప్రయోగశాలలో ఈ ‘మాంసాన్ని పండిస్తున్నారు’.

ఇది నిజంగా మాంసమేనని.. మాంసానికి ప్రత్యామ్నాయం కాదని అప్‌సైడ్ ఫుడ్స్ సీఈఓ ఉమా వలేటి చెప్తున్నారు.

పండించిన చికెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)