'మండల ఆర్ట్'తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కశ్మీర్ యువతి
'మండల ఆర్ట్'తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కశ్మీర్ యువతి
మండలా అంటే సంస్కృతంలో సర్కిల్స్ అని అర్థం. దీనిని బుద్దిజం, హిందూయిజంలో ధ్యానంలో బాగంగా ఉపయోగిస్తారు.
కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల మాహిరా ఎలాంటి శిక్షణ లేకుండా తనే సొంతంగా ఈ కళను నేర్చుకున్నారు.
తన చిత్రాలతో ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మాహిరా ఇప్పుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు తన చిత్రాలను పంపించారు.
తల్లిదండ్రులు, భర్త , అత్తమామల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధించానంటున్నారు మాహిరా.
కశ్మీర్ నుంచి బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- బెంగళూరు Vs. హైదరాబాద్: ఐటీ రంగంలో ఏది టాప్ సిటీ?
- పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం
- చీకోటి ప్రవీణ్: థాయ్‌లాండ్‌లో అసలేం జరిగింది... గ్యాంబ్లర్స్ అరెస్టులపై అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు?
- వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్లోదా, హైదరాబాద్లోదా?
- ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఆలస్యంగా తల్లి కావాలనుకునే అమ్మాయిలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



