తిరుమల శ్రీవారి చక్రస్నానం, 9 ఫోటోలలో..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిదైన చక్రస్నాన ఉత్సవం ముగిసింది.

భక్తులు కూడా చక్రత్తాళ్వార్‌తోపాటు స్నానమాచరించారు.

ఇందుకోసం టీటీడీ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)