'తెలుంగు' మాట్లాడే జిప్సీ కుటుంబాలు శ్రీలంకకు ఎందుకు వెళ్లాయి?

వీడియో క్యాప్షన్, తెలుంగు మాట్లాడే జిప్సీ కుటుంబాలు శ్రీలంకకు ఎందుకు వెళ్లాయి?
'తెలుంగు' మాట్లాడే జిప్సీ కుటుంబాలు శ్రీలంకకు ఎందుకు వెళ్లాయి?

శ్రీలంకలో తెలుంగు భాష మాట్లాడేవారిని అహిగుంటిక (కుంటిక) లేదా జిప్సీలుగా పిలుస్తారు.

వీరు సింహళీలతోపాటు కాకుండా చిన్న సమూహాలుగా జీవిస్తుంటారు. ఈ సమూహాలను కుప్పయమ అని సింహళీలు పిలుస్తుంటారు.

శ్రీలంకలో తెలుంగు భాష

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)