సాయిబాబా దేవుడు కాదా? షిర్డీ సంస్థాన్ ఏం చెబుతోంది?

వీడియో క్యాప్షన్, సాయిబాబా దేవుడు కాదా? షిర్డీ సంస్థాన్ ఏం చెబుతోంది?
సాయిబాబా దేవుడు కాదా? షిర్డీ సంస్థాన్ ఏం చెబుతోంది?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సాయిబాబా ఆలయాల నుంచి బాబా విగ్రహాలు తొలగిస్తున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సాయి హిందువుల దేవుడు కాదంటూ సనాతన్ రక్షాదళ్ అనే సంస్థ ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే దీనిపై షిర్డీ సంస్థాన్ ఏం చెబుతోంది?

 షిర్డీ సాయిబాబా

ఫొటో సోర్స్, facebook/Shri Saibaba Sansthan Trust, Shirdi

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)