రూబిక్స్ క్యూబ్: రకరకాల కాంబినేషన్ పోటీలు... మెరుపు వేగంతో సాల్వ్ చేస్తున్న ఈతరం పిల్లలు
రూబిక్స్ క్యూబ్: రకరకాల కాంబినేషన్ పోటీలు... మెరుపు వేగంతో సాల్వ్ చేస్తున్న ఈతరం పిల్లలు
కోట్లకొద్దీ కాంబినేషన్‌లు.. పరిష్కారం మాత్రం ఒక్కటే.. 1970ల నాటిన రూబిక్ క్యూబ్‌ను సెట్ చెయ్యడం సవాళ్లతో కూడిన వ్యవహారం.
కాలంతో పోటీ పడుతూ వేగాన్ని వెనక్కునెడుతున్నారా అని అనిపించేలా కొంతమంది ఈ పోటీలో నిమగ్నమయ్యారు.
అయితే.. ఇప్పుడు చాలా మంది టీనేజర్లు దీనిని మెరుపు వేగంతో ఛేదిస్తున్నారు. ఆ పోటీల కథేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- మైఖేల్ సినిమా రివ్యూ: గ్యాంగ్‌స్టర్ సందీప్ కిషన్ బుల్లెట్ దించాడా... లేదా?
- రైటర్ పద్మభూషణ్ రివ్యూ: అతను రైటరా లేక చీటరా
- బులెట్ ఆ ఇంట్లోకి దూసుకొచ్చి అయిదేళ్ళ చిన్నారి ప్రాణాలు తీసింది... ఆ పాప అవయవాలు మరెందరికో ప్రాణం పోశాయి
- కేజీఎఫ్ లాంటి బంగారు గని... ఇక్కడ తవ్విన కొద్దీ బంగారం
- విజయ వాహినీ స్టూడియోస్: ఎన్టీఆర్, ఏఎన్నార్లతో గొప్ప క్లాసిక్ చిత్రాలు నిర్మించిన ఈ స్టూడియో కథ ఏంటి?



