కోల్‌కతాలో ట్రామ్‌లు ఇక కనిపించవా?

వీడియో క్యాప్షన్, మరి ప్రయాణికులు, స్థానికులు వాటిని ఎలా గుర్తు చేసుకుంటున్నారు?
కోల్‌కతాలో ట్రామ్‌లు ఇక కనిపించవా?

కోల్‌కతా అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రామ్. అంటే రోడ్డు మీద నడిచే ఓ చిన్న రైలు. అయితే, 150 ఏళ్ల చరిత్ర గల కోల్‌కతా ట్రాములు ఇకపై గత చరిత్ర జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి.

ఆసియాలోనే అతి పెద్దదనే గుర్తింపున్న ఈ ట్రామ్ నెట్‌వర్క్‌లో ఒక చిన్న రూటు మినహా అంతటా సేవలు ఆగిపోనున్నాయి.

ఎందుకంటే, ప్రభుత్వం దాన్ని మూసెయ్యాలనుకుంటోంది. దీనిపై బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)