పులితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకున్న తెలంగాణ మహిళ

వీడియో క్యాప్షన్, పులి దాడులతో భయం గుప్పిట్లో తెలంగాణలోని గ్రామాలు
పులితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకున్న తెలంగాణ మహిళ

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయపెడుతోంది.

గతనెలలో సిర్పూర్ నియోజకవర్గంలో పులిదాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మరో ఘటనలో ఓ మహిళ పులితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడింది.

అక్కడి పరిస్థితిపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.. ఈ వీడియోలో చూడండి....

పులి దాడులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)