ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి

వీడియో క్యాప్షన్, ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి
ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి

మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన రాజేంద్ర అనే రైతు తాను పండించిన ఉల్లిగడ్డలను మార్కెట్‌లో అమ్ముకోగా ఆయనకు 2 రూపాయలు మిగిలాయి.

అయితే, ఆయన అమ్మింది ఏ కేజీయో, రెండు కేజీలో కాదు. 5 క్వింటాల ఉల్లిగడ్డలకు ఆయనకు మిగిలిన లాభం అది.

రాజేంద్రకు రూ.2 చెక్కు ఎందుకు వచ్చింది, మార్కెట్‌లో ఏం జరిగింది, ఉల్లి రైతులు ఏమంటున్నారు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఉల్లి రైతు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)