టీమ్ ట్రంప్: ఎవరెవరికి స్థానం లభిస్తుంది, వివాదాస్పదులెవరు?

వీడియో క్యాప్షన్,
టీమ్ ట్రంప్: ఎవరెవరికి స్థానం లభిస్తుంది, వివాదాస్పదులెవరు?

అత్యంత ధనికులు, బలవంతులు, రాజకీయంగా ప్రభావం చూపగలవాళ్లంతా ఇప్పుడు డోనల్డ్ ట్రంప్ చుట్టూ ఉన్నారు.

ఆయన టాప్ టీమ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్న వీరిలో కొందరు అనుభవజ్ఞులు కాగా...మరికొందరు వివాదాస్పదులు.

ట్రంప్ కుటుంబ సభ్యులకు కూడా పదవులు దక్కే సూచనలు మెండుగా ఉన్నాయి. వైట్ హౌస్‌లో వీళ్లది కూడా ఓ అమెరికన్ డైనాస్టీగా నిలిచిపోవచ్చు. ఇంతకీ ఆయన టీమ్‌లో చేరే అవకాశం ఉన్నవారెవరు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images