ఎన్నికల వేళ, ఏమిటీ తాళిబొట్టు గోల...

వీడియో క్యాప్షన్, తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?
ఎన్నికల వేళ, ఏమిటీ తాళిబొట్టు గోల...

దేశంలో పాతకాలపు సోషలిస్ట్ విధానాలకు మంగళం పాడి, గ్లోబల్ కేపిటల్ ఫ్రెండ్లీ విధానాలకు తెర తీసిన చరిత్ర కాంగ్రెస్‌ది.

కానీ, ఇప్పుడు అదే పార్టీ అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతోందని, ఉన్నోళ్ల నుంచి సంపద తీసుకుని పంచేస్తారని, మహిళల మెళ్లో మంగళసూత్రాల కూడా మిగలనివ్వరని సాక్షాత్తూ ప్రధాని నుంచే విమర్శలు ఎదుర్కుంటోంది.

దీన్ని ఎలా చూడాలి.

ఈ అంశంపై ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో

ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)