ద వరల్డ్: సముద్రంలో కట్ అయిన కేబుల్స్‌ను సరిచేయడం ఇంత కష్టమా?
ద వరల్డ్: సముద్రంలో కట్ అయిన కేబుల్స్‌ను సరిచేయడం ఇంత కష్టమా?
సముద్రంలో ఎన్నో కేబుళ్లు ఉన్నాయి. కేబుళ్లు తరచూ తెగిపోతుంటాయి. ప్రమాదవశాత్తూ అవి తెగుతుంటాయి. ఏటా ఇలాంటి ఘటనలు 200 నమోదవుతుంటాయి.
సముద్రంలో వేసిన ఇంటర్నెట్ కేబుల్స్ మీద ప్రపంచం పూర్తిగా ఆధారపడగలదా? ఆ కేబుల్స్ తెగిపోతే సముద్రం లోపల ఎలా సరి చేస్తారు? దేశాల మధ్య ఘర్షణల్లో ఈ కేబుల్స్ కూడా బలవుతున్నాయా?
'ద వరల్డ్ ప్రోగ్రామ్'లో పూర్తి వివరాలు, విశ్లేషణలు చూడండి..

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









