కారం, పసుపు ఎక్కువగా తినేవారు ఎక్కువకాలం జీవిస్తారా?
కారం, పసుపు ఎక్కువగా తినేవారు ఎక్కువకాలం జీవిస్తారా?
కారం, పసుపు, ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉందని తరచుగా వింటుంటాం.
బరువు తగ్గడానికి మంచి సాధనంగా ఒక దశాబ్దం క్రితం బాగా ప్రచారం జరిగిన "బియాన్సే డైట్" (ఎర్ర మిర్చి, మేపుల్ సిరప్, నిమ్మకాయ నీరు కలిన మిశ్రమం) ఇప్పటికీ చాలా మంది తీసుకుంటున్నారు.
అయితే, మసాలా దినుసులతో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అనారోగ్యాన్ని దూరం చేయడంలో ఇవి మనకు సహాయపడతాయా? హాని కలిగించే మసాలా దినుసులు కూడా ఉంటాయా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అనేది ఈ వీడియోలో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









