విశాఖ: ఆకాశంలో సైక్లింగ్ సాహసాలు చేస్తారా?
విశాఖ: ఆకాశంలో సైక్లింగ్ సాహసాలు చేస్తారా?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కైలాసగిరిపై రెండు టవర్లు మధ్యలో...నిర్మించిన టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. స్కై సైక్లింగ్, జిప్ లైనర్లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సాహసాలు చూస్తూ విశాఖ అందాలను చూడటం ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు సందర్శకులు.
ఈ అడ్వంచర్ టూరిజం విశాఖ టూరిజానికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









