మిల్లెట్స్ సాగులో సంచలనాలు సృష్టిస్తున్న ఆదివాసీ రైతులు

వీడియో క్యాప్షన్, కొత్త సాగు విధానాలు పరిచయం చేస్తున్న రైతు సహకార సంస్థలు
మిల్లెట్స్ సాగులో సంచలనాలు సృష్టిస్తున్న ఆదివాసీ రైతులు

భారత్ 2023 సంవత్సరాన్ని మిల్లెట్లు, అంటే తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలిగే పంట. అందుకే దీనిని క్లైమేట్ స్మార్ట్ క్రాప్ అని కూడా అంటారు.

రాగుల్లో ప్రొటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న ఈ పంటను, వాతావరణ మార్పులను తట్టుకుంటూ కొత్త సాగు విధానాలను అందిపుచ్చుకుంటూ అత్యద్భుతంగా సాగు చేస్తున్నారు మహారాష్ట్రలోని ఆదివాసీ రైతులు.

బీబీసీ ప్రతినిధి ప్రాజక్తా ధులప్ అందిస్తున్న కథనం.

మహారాష్ట్ర మిలెట్ రైతులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)