సంక్రాంతి: గంగిరెద్దులు ఆడించే సంచార జాతుల జీవిత కథ ఇది

వీడియో క్యాప్షన్, సంక్రాంతి: గంగిరెద్దులు ఆడించేవారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా?
సంక్రాంతి: గంగిరెద్దులు ఆడించే సంచార జాతుల జీవిత కథ ఇది

పండుగల వేళ ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులతో సందడి చేసే గంగిరెద్దుల వాళ్ల జీవితం ఇది. ఈ సంచార కుటుంబాలు తమ పశువుల కడుపు నిండేలా ఎక్కడ పచ్చటి నేల కనిపిస్తే అక్కడే బస చేస్తాయి. వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుందో చూపించే కథనం ఇది..

గంగిరెద్దులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)