తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తొలి ఉద్యోగం పొందిన రజిని ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తొలి ఉద్యోగం పొందిన రజిని ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తూమరి రజిని అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









