కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ
కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ పుట్టుక చైనా ప్రభుత్వాధీనంలో ఉన్న వూహాన్ ల్యాబ్ నుంచే జరిగి ఉండొచ్చని తమ పరిశీలనలో తేలిందని బహిరంగంగా వ్యాఖ్యానించారు FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రే.
అయితే, రాజకీయ కక్షతోనే అమెరికా తమపై ఆరోపణలు చేస్తోందని, వారి వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఈ వైరస్ పుట్టుక సహజంగానే జరిగి ఉండొచ్చని భావిస్తున్నాయి.
బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి జాన్ సడ్‌వర్త్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- త్రిపురలో బీజేపీ లీడింగ్, నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, మేఘాలయలో ఎన్పీపీ ఆధిక్యం
- టిక్ టాక్ మీద పశ్చిమ దేశాలకు ఎందుకంత కోపం?
- వివేక్ రామస్వామి: అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగనున్న ఈ భారతీయ-అమెరికన్ ఎవరు?
- పేదల కోసం కరెంట్ లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేశారు...
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



