పేదల కోసం కరెంట్ లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేశారు...

వీడియో క్యాప్షన్, పేదల కోసం కరెంటు లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేసిన భారత సంతతికి చెందిన లండన్ వాసి
పేదల కోసం కరెంట్ లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేశారు...

భారతీయ మూలాలున్న నవ్ సావ్నీ లండన్‌లో పుట్టి పెరిగారు. పెద్ద చదువులు చదివి, కోట్లు ఆర్జించే ఉద్యోగాలు సంపాదించినా పేదల కోసం ఏదైనా చేయాలనే ఆశ తనను ఓ కొత్త ఆవిష్కరణ వైపు నడిపించింది.

పేదలకు అందుబాటులో ఉండే ధరలో, కరెంటు అవసరం లేని ఓ వాషింగ్ మెషిన్ తయారు చేశారు నవ్. వాటిని ఇరాక్, లెబనాన్, యుగాండాలలోని శరణార్థులకు పంపిణీ కూడా చేశారు.

బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ నవ్‌ని కలిసి అందిస్తున్న ఆసక్తికర కథనం.

వాషింగ్ మెషీన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)