అమెరికా: కాలిఫోర్నియాలో కొనసాగుతున్న భారీ వరదలు.. 14కు చేరిన మృతులు
అమెరికా: కాలిఫోర్నియాలో కొనసాగుతున్న భారీ వరదలు.. 14కు చేరిన మృతులు
కాలిఫోర్నియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ ఐదేళ్ల చిన్నారి వరదనీట్లో కొట్టుకుపోయింది. దీంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో వరుస తుఫాన్లలో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది.
వేలాది మంది ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నారు. మున్ముందు మరిన్ని తుఫాన్లు రావచ్చన్న హెచ్చరికలు ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.
మోంటెసీటో పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. బీబీసీ ప్రతినిధి సిల్వియా లెనన్ స్పెన్స్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
- ప్రియుడు చేసిన నేరానికి.. ఉరికంబం ఎక్కిన భార్య – వందేళ్ల కిందటి తీర్పుపై ఇప్పటికీ చర్చ
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్.. ఆ సొరచేప కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



