అఫ్గానిస్తాన్ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న మినరల్ వాటర్ డ్రగ్

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న మినరల్ వాటర్ డ్రగ్

అఫ్గానిస్తాన్‌లో హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రాంతాల్లో సర్వ సాధారణం. దీనికి తోడు ఇప్పుడు చౌకగా లభిస్తున్న ఓ మత్తు మందు వెంట యువకులు తిరుగుతున్నారు.

అక్కడి యువతరాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్న ఆ మత్తు మందు ఏంటి? దేశంలో డ్రగ్స్ వ్యాపారం ఎందుకు అంతకంతకూ విస్తరిస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)