రోడ్ స్కూలింగ్: దేశమంతా పర్యటిస్తూ, ప్రకృతి ఒడిలో పిల్లలకు జీవిత పాఠాలు

వీడియో క్యాప్షన్, రోడ్ స్కూలింగ్: దేశమంతా పర్యటిస్తూ, ప్రకృతి ఒడిలో పిల్లలకు జీవిత పాఠాలు

చదువంటే స్కూళ్లలో బట్టీ పట్టడం ద్వారానే రాదని, ప్రపంచంతో, ప్రకృతితో, సమాజంతో మమేకమైపోయినా వస్తుందని నిరూపిస్తున్నారీ తల్లిదండ్రులు.

తమ పిల్లలకు ప్రపంచాన్ని చూపిస్తూ, జీవితానికి అవసరమైన విద్యను అనుభవపూర్వకంగా నేర్పిస్తున్నారు. ఇందుకోసం తమ ఉద్యోగాలను కూడా వదిలి ఈ రోడ్ స్కూలింగ్ ద్వారా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)