బెంగాల్ క్షామం: 'భారతీయుల శవాల్ని రోజూ ట్రక్కుల్లో మోసుకెళ్లేవారు'
బ్రిటిష్ రాజనీతికి 30 లక్షల మంది భారతీయులు బలయ్యారు. బెంగాల్ క్షామం రెక్క విప్పినప్పుడు మనుషులు పిట్టల్లా రాలిపోయారు.వాళ్లను చూస్తే మనుషులా, దెయ్యాలా అనిపించేది. అంతలా శరీరాలు ఎముకలకు అతుక్కుపోయాయి.
రోజూ ట్రక్కుల్లో వేలాదిగా భారతీయుల శవాల్ని తరలించేవారు. చరిత్ర ఎన్నటికీ మరిచిపోని ఆ దారుణ విషాదం వెనుక ప్రపంచానికి తెలియని ఓ చీకటి రహస్యం ఏమిటో చూడండి.
ఇవి కూడా చదవండి:
- సిరాజుద్దౌలా: ఈయనను దారుణంగా చంపాకే భారతదేశంలో బ్రిటీష్‌వాళ్లకు ఎదురు లేకుండా పోయింది
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
- వీడియో గేమింగ్‌లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?
- కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)