కరోనావైరస్ వ్యాక్సీన్ డేటా కోసం హ్యాకర్ల దాడులు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాక్సీన్ డేటా కోసం హ్యాకర్ల దాడులు

యూనివర్సిటీలను, ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసిన హ్యాకర్లకు రష్యా నిఘా వర్గాలతో సంబంధం ఉందని బ్రిటన్ అంటోంది. వీటితో తమకు సంబంధమే లేదని రష్యా చెబుతోంది.

నిజంగానే, వ్యాక్సీన్ పరిశోధనల వివరాలను హ్యాక్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయా? అలా హ్యాక్ అవకుండా సమాచారాన్ని భద్రపరచడం కోసం బ్రిటన్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)