అమెరికాలో భారతీయులు కూడా జాతి వివక్ష ఎదుర్కొంటున్నారా?

వీడియో క్యాప్షన్, అమెరికాలో భారతీయులు కూడా జాతి వివక్ష ఎదుర్కొంటున్నారా?

నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ఓ తెల్లజాతి పోలీసు మోకాలు కింద నలిగి చనిపోయిన తర్వాత అమెరికాలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్ల మీదికొచ్చి నిరసనలు తెలిపారు. మరి, అమెరికాలో ఉంటున్న భారతీయుల పట్ల జాతి వివక్ష ప్రభావం ఉందా? అక్కడ దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ప్రవాస తెలుగు ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)