21 ఏళ్ల పాటు ప్రతి రోజూ కొడుకు ఫొటో తీశారు

వీడియో క్యాప్షన్, 21 ఏళ్ల పాటు ప్రతి రోజూ కొడుకు ఫొటో తీశాడు

కొడుకు ఎక్కడున్నా, వేరే ఊళ్లకు వెళ్లినా అతడిని రోజూ ఫొటో తీయడమే పనిగా పెట్టుకున్నారు ఒక తండ్రి.

గర్భంలో ఉన్నప్పటి నుంచి 21 ఏళ్ల వరకూ రోజూ తన కొడుకును ఫోటో తీశారు.

అతడితో ఫొటోలు తీయించుకున్న కొడుకు కథ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)