తూర్పు యుక్రెయిన్ యుద్ధ క్షేత్రం నుంచి గ్రౌండ్ రిపోర్ట్
తూర్పు యుక్రెయిన్ నగరం బఖ్మూత్ చుట్టూ భీకర యుద్ధ పోరాటం జరుగుతోంది.
సంవత్సర కాలంగా బఖ్మూత్ నగరం చుట్టూ అంతులేకుండా ప్రాణాలు పోతూనే ఉన్నాయి.
కానీ కొన్ని వందల మైళ్లకు విస్తరించి ఉన్న యుద్ధ భూమిలో ఎవ్వరూ పురోగతి సాధించలేకపోయారు.
బీబీసీ ప్రతినిధి క్వెంటిన్ సోమర్విల్, కేమెరా జర్నలిస్ట్ డారెన్ కాన్వే - రష్యన్ స్థావరానికి అత్యంత దగ్గరగా ఉండే యుక్రెయిన్ బలగాల కందకం దగ్గరికి చేరుకున్నారు. దానిని జీరో లైన్ అని పిలుస్తారు.
వాళ్లకు తోడుగా సేఫ్టీ ఎడ్వైజర్ ఉన్నారు కానీ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
వారు చేరుకున్న తూర్పు యుక్రెయిన్ యుద్ధ క్షేత్రం నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..
ఇవి కూడా చదవండి:
- అమెరికా- 'కుల వివక్ష'కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా సెనేట్-లో బిల్లు
- రాహుల్ గాంధీ- కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి-
- పగలు క్లర్క్-.. రాత్రి ఆటో డ్రైవర్-.. ఆదివారం బట్టల వ్యాపారి.. మూడు ఉద్యోగాలుచేసే వ్యక్తి కథ
- రష్యాలో చైనా అధ్యక్షుడు.. యుక్రెయిన్-లో జపాన్ ప్రధాని... ఈ పర్యటనల అర్థం ఏంటి-
- ఇరాక్ యుద్ధం- 20ఏళ్ల కిందట అమెరికా ఎందుకు దండెత్తింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)