యుద్ధానికి వ్యతిరేకంగా బొమ్మ వేసిన చిన్నారి.. బాలిక తండ్రిని హౌస్ అరెస్ట్ చేసిన రష్యన్ ప్రభుత్వం
యుక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారంతా ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
వాళ్లు ఉద్యోగాలను, చివరకు స్వేచ్చను కూడా కోల్పోవాల్సి వస్తోంది.
కానీ రష్యాలో ఓ వ్యక్తి తన యాంటీ వార్ పోస్ట్‌ల కారణంగా తన కూతురిని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం చిల్డ్రన్ కేర్ హోంలో ఉన్న 13 ఏళ్ల మాషా మీద ఆమె తండ్రికున్న హక్కుల్ని పరిమితం చేసేందుకు చట్టబద్దంగా చర్యలకు సిద్ధమవుతోంది రష్యన్ ప్రభుత్వం.
అసలు ఈ కథ ఎలా మొదలైంది. రష్యాలోని యెఫ్రెమోవ్ నగరం నుంచి బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజన్‌బర్గ్ అందిస్తున్న కథనం ఈ వీడియోలో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘క్షమించమని అడగడానికి నేను సావర్కర్ కాదు, గాంధీని’
- డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయినట్లు నకిలీ ఫోటోలు, ఇవి ఏఐ జనరేటెడ్ చిత్రాలని గుర్తించడమెలా
- అమెరికా- 'కుల వివక్ష'కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా సెనేట్-లో బిల్లు
- ఆంధ్రప్రదేశ్- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా-
- రాహుల్ గాంధీ- కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)