ఆల్ఫ్స్ పర్వతాల మీద పర్యావరణ మార్పుల విధ్వంసకర ప్రభావం

వీడియో క్యాప్షన్, పర్యావరణ మార్పుల కారణంగా ఆల్ప్స్ పర్వతాలపై విధ్వంసకర ప్రభావం

వాతావరణ మార్పుల్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాలని IPCC నివేదిక స్పష్టం చేసింది.

భూ తాపాన్ని 1.5 డిగ్రీలు తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి తేవాలని చెబుతోంది ఐక్యరాజ్య సమితి.

పర్యావరణ మార్పుల కారణంగా ఆల్ఫ్స్ పర్వతాలపై విధ్వంసకర ప్రభావం పడుతోంది.

ఇదిలాగే కొనసాగితే రానున్న వందేళ్లలో ఆల్ఫ్స్ మీద మంచు అంతరిస్తుందని అంటున్నారు నిపుణులు.

దీనిపై బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలత్ అందిస్తున్న కథనాన్ని ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)