పాకిస్తాన్: భారీగా పెరిగిన నిత్యావసర ధరలపై ప్రజలు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై పాకిస్తాన్ ప్రజలు ఏమంటున్నారు?

పాకిస్తాన్‌ వార్షిక ద్రవ్యోల్బణం 27 శాతం దాటింది.

1975 నుంచి చూస్తే ఇదే అత్యధికం. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్న తీరు పాలకుల్ని కంగారు పెడుతోంది. పాకిస్తాన్ రూపాయి మారకపు విలువ 275 రూపాయలకు పడిపోయింది.

దీంతో విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి భారీగా చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఆకాశాన్ని తాకేలా పెరిగిన ధరలపై పాకిస్తానీయులు ఏమంటున్నారు?

బీబీసీ ప్రతినిధి అలీ కాజ్మీ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)