ఫార్మా కంపెనీ నుంచి ఫార్మసీకి చేరే వరకూ ఔషధాలపై నియంత్రణ ఎలా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, ఫార్మా కంపెనీ నుంచి ఫార్మసీకి చేరే వరకూ ఔషధాలపై నియంత్రణ ఎలా ఉంటుంది?

ఆఫ్రికన్ దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారతీయ ఔషధాలే కారణం అనే ఆరోపణ బాంబులా పేలింది.

ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో మూడో వంతు తయారు చేస్తున్న దేశానికి, దేశ ఫార్మారంగ ఇమేజ్‌కు ఈ ఆరోపణ చాలా నష్టకరమైంది.

ఈ మొత్తం వ్యవహారంలో అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్నాయి దర్యాప్తు, వైద్య పరిశోధన సంస్థలు.

అయితే, అసలు ఫార్మా సంస్థలు తయారు చేసే మందులకు లైసెన్సింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇవాళ్టి ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)