అమెరికా: దుమ్ము తుపాన్ల బీభత్సం.. తెగిపోయిన కరెంటు తీగలు, నిలిచిపోయిన రవాణా

వీడియో క్యాప్షన్, అమెరికాలోని ఒక పట్టణాన్ని దుమ్ము తుపాను ఇలా కుమ్మేసింది..

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో దుమ్ము తుపాను కుమ్మేసింది.

పెను గాలుల కారణంగా భారీగా ఇసుక, దుమ్ము పైకి లేచాయి.

కరెంటు తీగలు తెగిపోయాయి. కొన్ని చోట్ల మంటలు కూడా చెలరేగాయి.

కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో దుమ్ము తుపాన్ల తీవ్రత పెరుగుతోంది.

కరవు తీవ్రమవుతోంది.

మైనింగ్ కార్యకలాపాలు, కన్‌స్ట్రక్షన్ వర్క్ పెరడగడంతో రైతులు భూములను వదిలేస్తున్నారు. దీంతో ఆ భూముల్లో ఎడారి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)