డేవిడ్ బెక్‌హమ్: 12 గంటలకు పైగా క్యూలో నిలబడి క్వీన్ ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్

వీడియో క్యాప్షన్, డేవిడ్ బెక్‌హమ్: 12 గంటలకు పైగా క్యూలో నిలబడి క్వీన్ ఎలిజబెత్ 2కు నివాళులు

క్వీన్ ఎలిజబెత్ 2ను చివరిసారి చూసి, నివాళులు అర్పించేందుకు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్ 12 గంటలకు పైగా క్యూలో నిల్చున్నారు.

ప్రజలతో కలసి తాను రాణికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నానని ఆయన చెప్పారు.

రాణి అద్భుతమైన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే తాను క్యూలో నిల్చున్నానని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)