మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..ఎందుకు ఆడదోమలే రక్తం పీలుస్తాయి?

వీడియో క్యాప్షన్, మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..ఎందుకు ఆడదోమలే రక్తం పీలుస్తాయి?

చరిత్ర మొత్తం మీద యుద్ధాల వల్ల ఎంత మంది చనిపోయారో.. వారికంటే ఎక్కువ మందిని దోమలు, అవి వ్యాపింపచేసే వ్యాధులు చంపాయి.

ఒక్క 2018వ సంవత్సరంలోనే 7,25000 మంది మరణించడానికి కారణం దోమలు.

ఆ సంవత్సరం అత్యధికంగా మానవుల మరణాలకు రెండో కారణం మానవులే.

మనుషులే 437000 మంది సాటి మానవుల మరణాలకు కారణమయ్యారు.

ఆ తర్వాత చాలా దూరంలో పాము కాట్లు, కుక్కలు, విషపూరితమైన నత్తలు, మొసళ్లు, హిప్పోలు, ఏనుగులు, సింహాలు, తోడేళ్లు, షార్క్‌లు ఉన్నాయి.

మరి దోమలు మనుషుల్ని ఎందుకు కుడతాయి. ఈ వీడియోలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)