Ukrain: రషన్ల దాడుల్లో ధ్వంసమైపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించుకుంటున్న యుక్రేనియన్లు

వీడియో క్యాప్షన్, నెలల తరబడి సాగిన రష్యన్ల దాడుల తర్వాత, యుక్రెయిన్ రాజధానికి ప్రజలు తిరిగి వస్తున్నారు.

నెలల తరబడి సాగిన రష్యన్ల దాడుల తర్వాత, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు ప్రజలు తిరిగి వస్తున్నారు.

ధ్వంసమై పోయిన తమ ఇళ్లను వెదుక్కుంటున్నారు.

ఒక్క కీయెవ్‌లోనే 200కు పైగా నివాస భవనాలు దెబ్బ తిన్నాయి.

వీటి మరమ్మతుల కోసం 19 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే చాలా మంది అది ఏ మాత్రం సరిపోదని చెబుతున్నారు.

కొంతమంది స్థానికులు తమ ఇళ్లను తామే బాగు చేసుకుంటున్నారు.

కీయెవ్‌ నుంచి బీబీసీ ప్రతినిధి అనస్తాషియా గ్రిబనోవా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)