ఈ బుజ్జి మేకను ఎంత ధరకైనా కొంటామని దేశవిదేశాల నుంచి వస్తున్నారు. ఎందుకంత క్రేజ్?

వీడియో క్యాప్షన్, ఈ బుజ్జి మేకను ఎంత ధరకైనా కొంటామని ముందుకొస్తున్నారు. ఎందుకంత క్రేజ్?

పాకిస్తాన్‌లో పుట్టిన ఓ మేకపిల్ల చెవులు 48 సెంటీమీటర్ల పొడవున్నాయి.

ఇది ప్రత్యేక బ్రీడ్ కు చెందిన మేకపిల్లని దాని యాజమాని చెబుతున్నారు.

ఈ మేక పిల్లకు సింబా అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకతలు గమనించిన దేశవిదేశాలకు చెందిన వారు

దీనిని కొనేందుకు ముందుకు వస్తున్నారు. విమానంలో పంపించమని అడుగుతున్నారు. కానీ, యజమాని మాత్రం

ఈ బుజ్జిమేకను అమ్మేదిలేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)