త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అందమైన స్కూల్ బిల్డింగ్ కట్టేశారు

వీడియో క్యాప్షన్, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అందమైన స్కూల్ బిల్డింగ్ కట్టేశారు

అమెరికాకు చెందిన మేగీ ప్రపంచానికి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ప్రపంచంలో విస్తృతం చేయాలనుకున్నారు.

ఆమె తాను ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె మడగాస్కర్‌లో స్కూల్ బిల్డింగ్ కట్టారు.

కేవలం 18 గంటల్లోనే ఆమె ఈ భవనాన్ని నిర్మించారు.

అయితే, ఇంత తక్కువ వ్యవధిలో నిర్మించే ఈ సాంకేతికతలో ఖర్చు చాలా ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)