ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఆగిపోతే ఏం జరుగుతుంది

వీడియో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఆగిపోతే ఏం జరుగుతుంది

శతాబ్దాలుగా భూమ్మీద మైనింగ్ జరుగుతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన మైనింగ్ మనలో ఒక్కొక్కరి కోసం ఎన్ని వందల టన్నుల మైనింగ్ జరిగిందో ఊహించగలరా?

ఒకవేళ ఉన్నట్టుండి ముడి ఖనిజాల తవ్వకం ఆగిపోతే ఏం జరుగుతుంది?

భూమి నుంచి తవ్వితీసే ఖనిజాలు నిండుకుంటే ఏంటి పరిస్థితి?

ఇలా జరిగితే వెంటనే దాదాపు 40 లక్షల మంది కార్మికులకు పని లేకుండా పోవడంతో పాటు భారత్, చైనా వంటి దేశాల్లో విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది.

ఇంకా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)