వైద్య కోసం విదేశీయులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు

వీడియో క్యాప్షన్, వైద్య కోసం విదేశీయులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు

మెడికల్ టూరిజం... కోవిడ్ మహమ్మారి దేశంలో అడుగు పెట్టనంత వరకు శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది.

ముఖ్యంగా దిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రముఖ ఆస్పత్రులకు చికిత్స కోసం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చేవారు.

అయితే కోవిడ్... మొత్తం పరిస్థితిని తలకిందులు చేసింది.ఒకప్పుడు మెడికల్ టూరిజం శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చిన మన దేశంలో కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా మారింది? ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో చికిత్స కోసం వచ్చే విదేశీయుల సంఖ్య మళ్లీ మునుపటి స్థాయికి వచ్చే అవకాశం ఉందా ? వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బీబీసీ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)