మొహంజోదారో ఇప్పుడెలా ఉంది

వీడియో క్యాప్షన్, మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.

మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.

ఆ అన్వేషణతోనే సింధు నాగరికత గురించి ప్రపంచానికి మొదటిసారి తెలిసింది.

దాదాపు ఐదు వేల సంవత్సరాల కిందటి సింధు నాగరికత... సమకాలీన నాగరికతలన్నింటికన్నా చాలా అభివృద్ధి సాధించిందని గుర్తించారు పురాతత్వ శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న మొహంజోదారో ప్రాంతంలో బీబీసీ ప్రతినిధి అలి కాజ్మీ పర్యటించారు.

యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన 5వేల ఏళ్ల నాటి పట్టణం గురించి బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)