శ్రీలంక: హీరో విజయ్ సినిమా కోసం పోటెత్తిన అభిమానులు, ఆర్థిక సంక్షోభంలోనూ తగ్గేదేలేదంటున్న ఫ్యాన్స్

వీడియో క్యాప్షన్, ఆర్థిక సంక్షోభంలోనూ సినిమా విషయంలో తగ్గేదేలేదంటున్న శ్రీలంకలోని కొందరు అభిమానులు

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్నప్పటికీ... తగ్గేదేలేదంటున్నారు కొందరు తమిళ సినీ అభిమానులు.

విజయ్ కొత్త సినిమా కోసం జాఫ్నాలోని థియేటర్ల దగ్గర పోటెత్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)