టూరిజం వల్ల అంటార్కిటికాకు ముంచుకొస్తున్న ముప్పు తప్పినట్లేనా?

వీడియో క్యాప్షన్, టూరిజం వల్ల అంటార్కిటికాకు ముంచుకొస్తున్న ముప్పు తప్పినట్లేనా?

అత్యంత సున్నితంగా ఉండే అంటార్కిటికా జీవావరణ వ్యవస్థ.. పర్యటకుల క్రూయిజ్ షిప్పుల తాకిడితో దెబ్బతింటోంది. దీంతో టూరిజంను సమస్యలా కాకుండా, పరిష్కారంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)