మనం రోజూ రుచి కోసం వేసుకునే ఉప్పు.. మన ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తోందా?

వీడియో క్యాప్షన్, మనం రోజూ రుచి కోసం వేసుకునే ఉప్పు.. మన ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తోందా?

రుచి కోసం వాడే ఉప్పు మన ఆరోగ్యానికి ప్రమాదకరమంటూ వైద్యలోకమంతా గగ్గోలు పెడుతోంది. అయితే ఉప్పులేని ఆహారం తినడం ఎలా.. దీనికి ప్రత్యామ్నాయం ఏంటి.. రోజుకు ఎలాంటి ఉప్పు.. ఎంత వాడాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)