నెమళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు

వీడియో క్యాప్షన్, నెమళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు

షా అలీ ఆర్థిక ఇబ్బందులతో 8వ తరగతిలోనే చదువు మానేశారు.

తన సొంత సేవింగ్స్‌తో నెమళ్ల పెంపకం మొదలుపెట్టారు.

తన వ్యాపారానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)