యుక్రెయిన్ అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడులు.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడులు.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

యుక్రెయిన్‌లోని జాపోరిజియా అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా బలగాలు దాడులు చేశాయి. దీంతో ఈ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అణు విధ్వంస భయాన్ని కలిగించాలని, చెర్నోబిల్‌ లాంటి విపత్తును సృష్టించాలని రష్యా ప్రయత్నిస్తోందని యుక్రెయిన్ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)