రెండు రోజులు నడిచి యుక్రెయిన్ దాటిన ఆఫ్రికా మహిళ
యుద్ధం కారణంగా యుక్రెయిన్ వదిలి వెళ్తున్న నల్లజాతీయులు పడుతున్న నరకయాతన ఇది.
‘‘నేను ప్రాధేయపడుతున్నా. ఆ అధికారి నా కళ్లలో చూసి, తన భాషలో చెప్పారు.‘యుక్రెయిన్ ప్రజలకు మాత్రమే. అంతే. మీరు నల్లజాతీయులైతే మీరు నడవాల్సిందే’ అన్నారు’’ అంటూ యుక్రెయిన్ నుంచి బయటపడే క్రమంలో జెస్సికా అనే నల్లజాతి మహిళ తన అనుభవాలను వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)