సాయుధ రష్యా సైనికులను ఎదిరించిన సాధారణ యుక్రెయిన్ మహిళ

వీడియో క్యాప్షన్, రష్యా సైనికులను ఎదురించిన యుక్రెయిన్ మహిళ

అది యుక్రెయిన్‌లోని హెనికెస్క్ నగరం. గురువారం.. పొడవాటి మెషీన్ గన్స్‌తో రష్యా సైనికులు దిగారు.

వాళ్లను చూసిన ఒక యుక్రెయిన్ మహిళ ఏమాత్రం భయపడకుండా ఎదురెళ్లారు.

మీరెవరు? ఆయుధాలతో ఎందుకొచ్చారు? అంటూ నిలదీశారు.

రష్యా సైనికులు తమకు శత్రువులంటూ కోపడ్డారు.

‘జేబులో ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు వేసుకోండి. మీరు చనిపోయాక మొక్కలు మొలుస్తాయి’ అంటూ శాపనార్థాలు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)