గర్భందాల్చే విద్యార్థినులపై ఆంక్షలు ఎత్తివేత
టాంజానియాలో చదువుకునే అమ్మాయిలు గర్భం దాలిస్తే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాటిని ఎత్తేయడంతో అమ్మాయిలకు స్వేచ్ఛ లభించినట్లయింది.
టాంజానియాలో విద్యార్థి దశలోనే గర్భందాల్చడమనేది పెద్ద సమస్య.
వందలాది మంది విద్యార్థినులు ఇలా గర్భందాల్చిన ఉదంతాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని కేసీఆర్, బీజేపీ నేతల విమర్శలు
- 600 రోజులుగా జూమ్లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?
- కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది" కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"
- ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

