నెట్‌ఫ్లిక్స్‌లో మీరేం చూడాలో నిర్ణయించేది ఈమే.. - బీబీసీ 100 మంది మహిళలు
నెట్‌ఫ్లిక్స్‌లో మీరేం చూడాలో నిర్ణయించేది ఈమే..
పేరు కరోలినా గార్సియా. ఈ ఏడాది బీబీసీ 100 మంది మహిళల్లో ఈమె కూడా ఒకరు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అర్జెంటీనాలో జన్మించిన కరోలినా.. ముగ్గురు తోబుట్టువుల్లో చిన్నవారు.
చిన్నతనంలోనే ఈమె కుటుంబం అమెరికాకు వెళ్లింది.
ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో ఈమె ఎలా డిసైడ్ చేస్తారు? ఏం చెప్పారో వీడియోలో చూడండి..

బీబీసీ 100 మంది మహిళలు
బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.
( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)
ఇవి కూడా చదవండి:
- తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చిన యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?
- CRPF: అమర జవాను సోదరి పెళ్లి.. తోటి జవాన్లే తోడబుట్టినోళ్లయ్యారు
- మనిషి విశ్వాన్వేషణ ప్రారంభించిన ఈ రహస్య అంతరిక్ష స్థావరాన్ని రష్యా వదులుకుంటోందా?
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్‌లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- క్యాన్సర్ చికిత్స తరువాత సెక్స్ సమస్యలు వస్తాయా? కెమికల్ మెనోపాజ్ అంటే ఏమిటి
- ‘కరోనా’లో ప్రవేశించిన అంతరిక్ష నౌక.. ఖగోళ చరిత్రలో తొలిసారి
- విరాట్ కోహ్లీ: ‘వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు చెప్పారు’
- 2021లో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే
- వ్యవసాయ కుటుంబాల నెలసరి ఆదాయం రూ. 10 వేలు – ఆరేళ్లలో రైతుల ఆదాయం, అప్పులు ఎంత పెరిగాయి? - కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)